Delhi Capitals opener Shikhar Dhawan has made his way to the top-five run-getters list in the IPL history with 36th half-century.
#IPL2019
#ShikharDhawan
#chennaisuperkings
#delhicapitals
#DwayneBravo
#sureshraina
#viratkohli
#rohithsharma
#cricket

ఫిరోజ్ షా కోట్లా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్ల సహనాన్ని పరీక్షించిన శిఖర్ ధావన్ 47 బంతుల్లో 51 పరుగులతో హఫ్ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే.